డబ్బు ఉంది కదా అని నలుగురి ప్రశ్నలకు సమాధానముగా నిలబడని ఖర్చు చేయడము ఎంత అనైతికత(చెడు) గా ఉంటుందో అనామకముగా డబ్బు కలిగి ఉండుట మరియు లోభత్వము కూడా అంతే అనైతికత(దరిద్రము). ఏదైనా విషయమును లోపలినుండి లేదా/మరియు బయటనుండి చూసినా ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. లోపలకు మరియు బయటకు మధ్య గల అంచు నుండి తిరిగి దాని యొక్క అంచును చూస్తే మంచి రుచి మరియు సువాసన కలుగుతుంది.

ప్రజలు మరియు తమ ప్రభుత్వము రెండూ 
నైతిక -సక్రమత అనేది కలిగి ఉండే లక్ష్యము కొరకు ఒకరికికొకరు పని చేయాలి.
 నైతిక -సక్రమత అనగా మానసిక -సక్రమత(మంచి భావన) యొక్క  నైతిక(మంచి)- ఆలోచన(హృదయము ).
నైతిక -సక్రమత అనగా కలిగి ఉన్న తమ పేరుకు మంచి ప్రవర్తన ద్వారా తమ పేరును తాము తమకు సంపాదన చేయుట . 
    

Comments

Popular posts from this blog

Future is bright for all.