నలుగురు ఇతరులు తమలో తాము ఒక వ్యక్తి గురించి మాటలాడే హక్కు ఎంత ఉందో అదే వ్యక్తికి అదే నలుగురు ఇతరులకు తన గురించి తాను తెలియచేసే హక్కు లేకపోతే న్యాయమా ? మావోయిస్టులు ఆలోచించాలి. మావోయిస్టులు తమ పార్టీ నడుపవచ్చు కానీ మంచి ఫీలింగ్ కలిగి లేరు అని మావోయిస్టులు గుర్తించాలి. ప్రభుత్వము అంటే తన యొక్క తానుగా తనలో ఉండుట. మావోయిస్టులు ప్రస్తుత పరిపక్వ సమాజములో ప్రభుత్వము(తన యొక్క తానుగా తనలో ఉండుట) తో యుద్ధము చేస్తారా ? హవ్వ! అలా చేస్తే నేరస్తులు అవుతారు కానీ నాయకులు కారు అని మావోయిస్టులు గ్రహించాలి. LAWFUL BECOMING CAN'T RESPECT LAW BUT BELIEVES LAW WHICH IS CRIMINAL. 34 మార్కులు తెచ్చుకున్న వారిని అడుక్కునే వారు అంటారు కాని సంపాదన పరులు అనరు. అడుక్కోవటానికి మరియు సంపాదించటానికి తేడా మావోయిస్టులకు తెలుసా ? నొప్పి లేకుండా లాభము(సుఖము) ఏమిటి ?

ఆలోచనాయుత భావన అనేది తనను తాను వ్యక్తపరచుకోవటానికి 'లిప్త పాటు కాలము' తీసుకున్నా 
ఆ చెప్పేది అంతిమముగా బయటకు రావటానికి మొదట వినటము/చదవటము చేస్తుంది.తరువాత అడగటము చేస్తుంది. చివరకు తెలుసుకోవడము చేస్తుంది. 

Comments