నేను నా కదలికలను సక్రమతగా మరియు మాటలను నిలకడగా ఉంచుకుంటున్నాను కనుకే నా బ్లాగ్ పోస్టులను నిలకడగా తాబేలు నడక మాదిరిగా సత్యవంతము అవుతున్నాయి. నా కన్నా చాలా మంది ప్రభావ శీలుర ట్విట్టరు ట్వీటులకు ఎక్కువ ప్రజాదరణ ఉన్నా అవి సత్యవంతము కాలేక పోతున్నాయి. నీదైన సత్యము(అధికారము)ను నీ చేతితో నీవు నీ కొరకు నిజము(వ్రాసి) చేసినప్పుడు అది తగిన ఫలము ఇస్తుంది-ఇవ్వాలి-ఎందుకు ఇవ్వదు ?

నీవు ఇతరులను మార్చాలంటే మొదటగా నీ కదలికలు మరియు మాట(ఆలోచన)(హృదయము) ఇతరుల దృష్టిలో "సక్రమత మరియు నిలకడ" రెండూ కలిగి ఉండాలి.
 

Comments