మన సామాజిక వర్గములో మన యొక్క మనముగా మనతో ఉంటూ మనము ఇతర 6000 సామాజిక వర్గాల గురించి మాటలాడితే అదే రాజకీయము. ఏ విషయమును అయినా లోపల చూస్తే ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. అలాగే ఏ విషయమును అయినా బయట నుండి చూసినా ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. ఏ విషయమును అయినా అంచుకు చేరుకుని దాని యొక్క అంచును చూస్తే మంచి రుచి మరియు సువాసన కలుగుతుంది. సంఘర్షణ(ఎక్కువ తక్కువలు) ను గౌరవించలేని శాంతి(సమానత్వము) అనేది మోసము కదా.
మన అందరికీ అందుబాటులో "ఉండకూడని" ప్రభుత్వమును గురించి ఆలోచన(మాట )(హృదయము ) ఎందుకు ?
మన యొక్క మన గా మన లో మనము ఉంటే అదే మనలను ఏలే ప్రభుత్వము.
ఎందుకంటే మనకు మన పేరు మరియు భావన నిలబెట్టుకునే విధి ఉంది కదా.
మన యొక్క మన గా మన లో మనము ఉంటే అదే మనలను ఏలే ప్రభుత్వము.
ఎందుకంటే మనకు మన పేరు మరియు భావన నిలబెట్టుకునే విధి ఉంది కదా.
Comments