That means everybody should change his/her mind into "being imperial to prevail as democratic" now. That will happen. Or else that will be made to happen by other/s now.
అన్ని సామాజిక (మానసిక ) రుగ్మతలకు మూలము అనేది ఒకటే ఉంటుంది .
అదేమంటే బుద్ధి విచక్షణ లేమి మరియు మానసిక క్రమశిక్షణ లేమి వలన కలిగే అనైతికత (ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి ).
------
అనైతికత వలన మనిషిగా పుట్టిన వాడు తిరిగి మనిషిగా నిలువలేక దేవుడిగా (తెలియని మానవాతీత శక్తి ) (ప్రశ్నించే దెయ్యము)(రాక్షసుడు ) గా నిలుస్తున్నాడు .
తద్వారా మనిషి ప్రజాస్వామ్య వాదిగా ఉండి సామ్రాజ్య వాదిగా నిలుస్తున్నాడు .
అందువలన మాయమర్మము మరియు ఆత్మ త్యాగము (ఆత్మ వంచన ) కలిగి "కలిగి ఉందామన్నా కలిగిఉండలేనటువంటి నేర మరియు రోగ మానసికత " అనేది సమాజములో 20 వ శతాబ్దిలో గరిష్ట (అనగా మూడింట రెండు వంతులు ) స్థాయికి అంటే కేవలము రూపప్రధానము పై విశ్వాసము కు చేరింది .
అయితే మహాత్మా గాంధీ సదరు అనైతిక సమాజముకు నైతిక రాజకీయ బలము (భావన ) తీసుకు రావడము వలన మనిషి తిరిగి మనిషిగా " అంతిమముగా " నిలిచేలా చేశాడు .

Comments