HALF-KNOWLEDGE IS EITHER 'IGNORANCE OF SELF' OR 'DECEPTION OF SELF'. HALF-KNOWLEDGE IS NAMELESSNESS OR FACELESSNESS OR SOCIAL INDIGNITY. TRUE KNOWLEDGE IS NAME OR FACE OR DIGNITY.

రాజకీయ పరిణితి అనేది నాయకులకు మాత్రమే .
ప్రజలు రాజకీయ నాయకులకు అంశాలు /అభ్యర్థులు అందించరు .  
రాజకీయ పరిణితి కలిగిన నాయకులు  ప్రజల ముందు 'అందించే ' అంశాలకు /అభ్యర్థులకు  'నాయకుల రాజకీయ పరిణితి కి  ప్రజల పరిణితి'  అనగా రాజకీయ పరిణితి లేమి గా 'నిలిచిన ' ప్రజలు ప్రభుత్వముకు ఇచ్ఛే తీర్పు అనేది రాజకీయ పరిణితి కలిగినది గా 'నిలుస్తుంది '.
-------------------------------------------
   నేను ప్రజల నుండి ముఖ్యముగా వినే వాదనలు రెండు . 
    1. డబ్బున్న వాళ్లకే రాజకీయాలు 
అని . 
     దానికి నా సమాధానము . అవును . డబ్బున్న వాళ్లకే రాజకీయాలు . అయితే డబ్బున్న వాళ్ళందరూ ఒకటిగా కూడబలుక్కుని ఉండరు కదా . 
     రాజకీయాలలో డబ్బు పెట్టుబడి -లాభము  కొరకు రాజకీయాలలోకి వచ్ఛే  వారు ఒక వర్గము అయితే రాజకీయాలు  అనేవి వృత్తి -వ్యాసంగము గా డబ్బున్న వారు చేసేవి ఇంకొక వర్గము అని గ్రహించాలి . 
---------------------------------------------
     2. ఎన్నికలు అయి పోయిన తరువాత 5 ఏళ్ల వరకు రాజకీయ నాయకులు ప్రజలకు ముఖము చూపించరు అని . 
     అవును . దానికి నా సమాధానము ఏమంటే రోజూ ముఖము ప్రజలకు ఏమి పని ఉందని చూపించాలి అని . 
  

     
    

Comments