Even villain(evil) is not villain(evil) to his self within at first "but only at next". So inference is that one should learn to be "negative of positive" against "positve of negative either within or outside".
సూటిదనములో వక్రత మరియు /లేదా అడ్డము అనేది సహజము .
కనుక సంక్లిష్టతలకు (వైరుధ్యములకు ) సంక్లిష్టతగా (వైరుధ్యముగా ) ఉండుట నేర్చుకోవాలి అనగా సూటిదనము గా ఉంటూ వక్రతకు వక్రతగా మరియు అడ్డము కు అడ్డముగా నిలుచుట నేర్చుకోవాలి
------------
అంతే కానీ కేవలము సూటిదనముగా ఉన్నా తప్పే . లేదా కేవలము వక్రతకు వక్రతగా మరియు అడ్డముకు అడ్డముగా ఉన్నా తప్పే .దాని వలన మానసిక డొల్లతనము మరియు /లేదా మానసిక పెళుసుదనము కలుగుతాయి . తద్వారా వ్యక్తిత్వ వికాసము జరుగదు .

Comments