So Mahabharata stanzas must be recited during mornings. And Ramayan stanzas must be recited during afternoons. While Bhagavatam stanzas must be recited during nights. Pl.note.


కథ (చెడు మీద మంచి కి అంతిమ గెలుపు ) (ఊహ ) అనేది ఒకటే. 
అయితే కథనము వైవిధ్యము మరియు పాత్రల ఔచిత్యము వలన అనేక కథలుగా చెప్పవచ్చు . 
-------
మహాభారతము /భాగవతము అనేది మంచి శీలము (ఫీలింగ్ ) కొరకు అనగా మంచిగా ఉంటూ చెడుకు చెడుగా నిలుచుట కొరకు . 
రామాయణము అనేది మంచి గుణము కొరకు అనగా మంచిగా కనిపించేది మీద మంచిగా ఉండేది /నిలిచేది కి అంతిమ గెలుపు కొరకు . 


Comments