An asker has to ask with control and sense. Then only giver can give with control and sense.
ఆనారోగ్యము మరియు వేదన ఏమీ కూడా నోటితో రోగి చెప్పకుండా వైద్యుడు వైద్యము ఎలా చేయగలడు ?
అలాగే ఇంజినీరు కు ప్రజలు తమ సమస్య ఏమీ చెప్పకుండా తాను ఎలా మాట (ఆలోచన ),గణితము మరియు జీవ రసాయన క్రియలు పరిష్కరించి సమాజ నిర్మాణము చేయగలడు ?
Comments