ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారూ ! మీ ముఖ్యమంత్రి పదవి భారత దేశ ప్రభుత్వములో ఒక 'సమగ్ర భాగము'.భారత దేశములో ఏ రాష్త్రము పొలీసు వారైనా తమ భాద్యతలకు విరుద్ధముగా అరెస్టు చేయాలని చూస్తుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలని లేఖ వ్రాసి ఊరట పొందవచ్చు. అంతే గాని ఇలా వేదికలపై 'అరుస్తూ' ఉంటే ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి పైన తన రాష్ట్ర పోలీసు వారికే అనుమానము కలిగి తన రాష్ట్ర పోలీసు వారు ముఖ్యమంత్రి గారికి మానసిక చికిత్స కోసము మానసిక వైద్యాలయములో చేర్పిస్తారు. వేదిక అనేది చట్ట పరమైన సంక్లిష్టతలు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి గారు అరుచుకోవటానికి కాదు. వేదిక అనేది వివరణ కోసము. గుర్తుంచుకోండి ! ముఖ్యమంత్రి గారూ ! ఒక సారి పోలీసు వారు అరెస్ట్ వారెంటు జారీ చేసిన తరువాత ఇక వాదనలు కోర్టులో మాత్రమే ఉండాలి ఆ కేసు విషయమై. అయినా ఈ మధ్య కాలములో చట్టము పట్ల అసంఘ్ధిదత అనేది అధికారములో ఉన్నవారికి కూడా పెరిగి కేసు నమోదు అయిన తరువాత "న్యాయస్థానము మీద గౌరవము బదులుగా విశ్వాసము కలిగి" నిందితుడే న్యాయమూర్తిగా తీర్పు తనపై ఇచ్చుకుంటున్నాడు. ఆంధ్రప్రడేశ్ ముఖ్యమంత్రి గారూ ! ఇంక అటువంటి పరిస్థితి అందరిలో ఉంటే న్యాయస్థానాలు ఎందుకు ? రద్దు చేద్దాము. అప్పుడు ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయమూర్తి గా పని చేస్తాడు. అయినా ముఖ్యమంత్రి గారూ ! ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేయాలి. పోలీసు వారి పని పోలీసు వారు చేయాలి. న్యాయమూర్తి పని న్యాయమూర్తి చేయాలి. లేనిచో చట్ట వ్యతిరేక పాలన జరుగుతున్నట్లు. ముఖ్యమంత్రి టేబుల్ మీద క్రిమినల్ కేసు ఫైళ్ళు ఉండవు. న్యాయమూర్తి టేబుల్ మీద ప్రభుత్వ ఫైళ్ళు ఉండవు. అరిస్తే పిచ్చివాడు అంటారు. అరుపు కాదు ముఖ్యము. సుపరిపాలనకు విశ్వసనీయతతో కూడిన ఆలోచన(మాట)(పేరు)(హృదయము) ముఖ్యము. తాను లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరుగదు అని ఎవరైనా అనుకుంటే ఆ వ్యక్తిని తప్పకుండా మానసిక వైద్యాలయములో చేర్పించి మానసిక చికిత్స అందించటము అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తప్పని సరి. పిచ్చి వాడు ఆ రాష్ట్ర పౌరుడైనా లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజల భధ్రతకు విఘాతమే. NEED OF THE HOUR IN WORLD IS TO BE IDEAL SELF WITH LAW BY EVERYONE. IF EVERYONE IS NOT IDEAL SELF WITH LAW(MIND),THEN IT WILL BE THE GREATEST SIN IN WORLD WHICH IS UNPARDONABLE EVEN BY DIVINITY. BELIEVE IN SOCIETY(LAW) BY RESPECTING LAW MACHINERY. NARA CHANDRABABU CAN DISCUSS AS MANY LONG HOURS EVERYDAY AS HE CAN WITH INDIAN POLICE ABOUT LAW PROCEDURES. BUT IT IS CRIMINAL IF HE CONTINUES TO SHOUT ON ANY FORUM.
పోలీస్ వారు తమ విధిలో భాగమైన ప్రాధమిక దర్యాప్తు లో ఏదైనా కంప్లైంటు ఆరోపణలకు సరిపడా సాక్ష్యాధారాలు లభ్యము అయితే సదరు నిందితుడిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని పోలీస్ వారి రూల్సు పోలీస్ వారిని నిర్దేశిస్తోంది.
ఆ పోలీస్ విధిని వేరే(ఆంద్ర ప్రదేశ్) రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకోవడము అనేది చట్ట వ్యతిరేకము . అలా చట్టముకు లోబడి విధులను నిర్వర్తిస్తానని ప్రమాణము చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా తన పదవి క్రింద పదవి అయిన పోలీస్ వారి తమ విధిని నిర్వర్తించ నీయకుండా చేయడము తన పదవి భాద్యతా రాహిత్యము .
పోలీస్ వారిని తమ చట్ట పరమైన పని చేయకుండా అడ్డుకోవడము అనేది ముఖ్యమంత్రి పదవి భాద్యతలో భాగమా ?
ఆ పోలీస్ విధిని వేరే(ఆంద్ర ప్రదేశ్) రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకోవడము అనేది చట్ట వ్యతిరేకము . అలా చట్టముకు లోబడి విధులను నిర్వర్తిస్తానని ప్రమాణము చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా తన పదవి క్రింద పదవి అయిన పోలీస్ వారి తమ విధిని నిర్వర్తించ నీయకుండా చేయడము తన పదవి భాద్యతా రాహిత్యము .
పోలీస్ వారిని తమ చట్ట పరమైన పని చేయకుండా అడ్డుకోవడము అనేది ముఖ్యమంత్రి పదవి భాద్యతలో భాగమా ?
Comments