Nee Madhi Challaga - Dhanama Daivama - Telugu Old Hits - NTR, Jamuna P...





   ధనమా ? దైవమా ? అనే ఆలోచన అపరిపక్వ సమాజము(జ్ణానము)(మానసికత) లో మాత్రమే ఎవరికైనా కలుగుతుంది.

   అదే సమాజము(జ్ణానము)(మానసికత) అనేది పరిపక్వత చెందిన 

ప్రస్తుత దశలో ఆ ధనమా ? దైవమా ? అనే ఆలోచన అనేది  'దైవము(పోలీసు వారి) ద్వారా కలిగిన ధనము(కరెంశీ)' గా  

నిలుస్తుంది-ఎందుకు నిలువదు? -నిలవాలి !

 పై పాటలోని ఈ క్రింద వ్రాసిన చరణమును తిరిగి మననము చేసుకుందాము.

    అవును ! ఏ సిరులెందుకు ? ఏ నిధులెందుకు ? ఏ సౌఖ్యములెందుకు ?ఆత్మ శాంతి లేనిదే ! 

    మనిషి బ్రతుకు నరకమవును "మనసు-తనది-కానిదే (IF MIND IS NOT IN SELF) ! "  




Comments