దాశరధి రంగాచార్యులు లాంటి వారు తెలుగు ప్రజలలో ఇంకా చాలా మంది తయారవ్వాలి. ఇది నా మాట. తేనెలొలుకు భాష తెలుగు ! ఒక్క మాటలో అందరి మాట చెప్పాలంటే భాషా పాండిత్యము(ఔన్నత్యము) అనేది మానవ పరిణామ క్రమములో అత్యున్నత అభ్యున్నతి శిఖరము.

తెలుగు భాషా సాహిత్యములో అన్నదములైన గతములో మరణించిన 'దాశరధి కృష్ణమాచార్యులు మరియు ఇప్పుడు మరణించిన 'దాశరధి రంగాచార్యులు' ఇద్దరి కృషి చాలా విశిష్టమైనది.

Comments