నీది కాని మరియు అజ్ణానపు మాట(ఆలోచన) లను ఎంత విన్నా లేదా చదివినా నీకు వ్యర్ఢమే.

అజ్ఞానము అనేది చదవగానే లేదా వినగానే తెలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. 
సబ్జెక్టును వ్యతిరేకముగా అడిగితే సమాధానము చెప్పలేరు.
తామసము అంటే లోపల ఉండే అగ్ని.అగ్నిని నమ్మరాదు.అగ్ని యొక్క వెలుగును నమ్మాలి.   
----------------------------------------


Comments