These two statements of myself make all people who are at present and past(future) to prevail as sensible mindfuls by their name/s. That means a person in past or at present gets self-exposed in society if he/she says something without doing so or he/she does something without saying so. SELF-TRUTH IS "ANTISOCIAL TO ANTISOCIAL OF ANTISOCIAL" which means social(knowledge) BEING "USER-MIND TO USER-MIND OF BELIEVER-MIND" which is personal. Santhi ! Santhi ! Santhi ! Peace Be Upon Him !

1. ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారితో ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారిగా     "కనిపించడము " ద్వారా ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారిని సామాజిక న్యాయము కొరకు తిరిగి వాడుకోవడము అనేది ఆత్మ జ్ఞానులైన భారత జాతీయ కాంగ్రెసు వారివిధి .
గుర్తుంచుకోండి ! వ్యక్తిగతము అయిన వారితో వ్యక్తిగతముగా ఉండటమే సామాజిక న్యాయము .
----------
2. అసాంఘిక (అజ్ఞాన ) వ్యవస్థ అనేది తన వ్యతిరేకులను కలిగి ఉండటము సహజము . అయితే అలా పుట్టిన సమాజ వ్యతిరేకులు తమ సమాజ వ్యతిరేకులను సృష్టించుకుని వారిని నిర్మూలన చేస్తూ తమంతట తాము తమను నిర్మూలన చేసుకోవడము ద్వారా జ్ఞాన వ్యవస్థ అనేది బలోపేతము
అవుతుంది .
----------
పై రెండు న్యాయ ప్రకటనలు కూడా సమాజములో అందరినీ అంతిమముగా తమ ప్రశ్నలకు తామే సమాధానపరులుగా నిలుపుతుంది . 

Comments