Money(currency) is minted and circulated to avoid both selfish renunciation and selfishness. Money(currency) is minted and circulated among public to make one's currnency (social voice) to be useful to self as much useful to other/s.

పార్టీ అంటే న్యాయము మరియు సంక్షేమము .
న్యాయము లేకుండా సంక్షేమము మరియు సంక్షేమము లేకుండా న్యాయము ఉండదు కదా !
కనుక పార్టీ వ్యవహారాల పై మక్కువ కలిగి ఉన్న వారు లేదా పార్టీ నడుపుదామని ఉత్సాహము కలిగి ఉన్నవారు మొదటగా న్యాయము అంటే ప్రతి వ్యక్తినీ తనను తానుగా తనలో నిలుపుకునేట్లు అని గ్రహించాలి మరియు తరువాత గా సంక్షేమము అంటే తనను ఇతరులలో తానుగా నిలుపుకునేట్లు అని గ్రహించాలి .
-------
చివరిలో పార్టీతో పార్టీగా ఉండాలి .
అంతిమముగా పార్టీ తో పార్టీ కు పార్టీ గా అనగా ఆలోచనగా నిలవాలి .
-------
వ్యక్తిగత స్వార్ధము కు వ్యక్తిగత స్వార్ధములో వ్యక్తిగత స్వార్ధము అనగా నిస్వార్ధము అని గ్రహించాలి .

Comments