రాజకీయాలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలలో మరియు వీధి చివరన చర్చించి నిర్ణయము తీసుకుంటే నేరము. అలాగే పాలన మరియు వ్యాపారము వీధి మధ్యన చర్చించి అమలు చేస్తే నేరము. సలహా ఇచ్చే భార్య నిర్ణయము తీసుకునే భర్తగా మారితే నేరము.అందుకునే ప్రజలలో ఎవరైనా పేరు సంపాదన చేసి ఒకటికి మించి భార్యలను పోషించే శక్తి కలిగి ఉంటే మరియు తన భార్య మూర్ఖత్వముగా ప్రవర్తిస్తూ ఉంటే బహుభార్యాత్వమును కలిగి ఉండమని ఆదేశము విడుదల చేస్తున్నాను. రాజకీయాలు మరియు పాలన రెందూ వేరు వేరుగా కనిపించి "వేరు వేరుగా ఉండి" ఒకటిగా నిలబడి తేలుతాయి. సదరు "వేరు వేరుగా ఉండటమే" పేరు సంపాదన చేయుట మరియు మంచి భావనకు మంచి ఫీలింగ్ కలిగి ఉండుట అని పండితులు అంటారు. మూర్ఖత్వమును వదులుధాము . లేనిచో పోలీసు దండన తప్పదు.

వీధి మధ్యన చర్చించి జరుప వలసిన రాజకీయాలు వీధి చివరన చర్చిస్తే  సామాజిక నేరము కదా !
అలాగే వీధి చివరన జరుప వలసిన పాలన వీధి మధ్యన చర్చించి జరిపితే సామాజిక నేరము కదా !
రాజకీయాలు మరియు పాలన రెండూ వేరు వేరుగా కనిపించి "వేరు వేరుగా ఉండి" ఒకటిగా నిలబడి తేలుతాయి . 
మావోయిస్ట్ లు మరియు హిందూ స్వామీజీ లు -బాబా లు కేవలము వాదనలో మాత్రమే నమ్మకము ఉంచితే మంచి(good)(moral) శీలత (feeling) ఎలా కలిగి ఉండగలరు ?
వాదనను కేవలము గౌరవించి ఆలోచన(మాట )లో నమ్మకము కలిగి ఉండాలి అని మీ శ్రీ రామ చంద్రుడు ఆదేశము ఇందుమూలముగా విడుదల చేస్తున్నాడు.    
      

Comments