Opinion Poll - Jayalalithaa has been convicted in DA case -How do you re...







   చూడండి! ఏ బి ఎన్ను అంధ్రజ్యొతి దరిద్రము ఎలా వుందో! అవినీతికి పాల్పడినట్లు నమ్మినవారు మరియు 

రాజకీయ కుట్రకు బలయ్యారని నమ్మినవారు అని రెండు ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏమీ చెప్పలేము అన్న ఆప్షను కూడా లేకపోవడము అర్ధ సత్యము కాదా? అని నేను అడుగుతున్నాను.   


Comments

Popular posts from this blog

Future is bright for all.