VOTERS DIDN'T VOTE FOR CM & PM IN PARLIAMENTARY DEMOCRACY.SO MLAs/MPs ARE NOT SLAVES TO CM & PM FOR 5 YEARS.MLAs/MPs MUST MEET TO REVIEW THEIR PARLIAMENTARY/LEGISLATIVE PARTY LEADERSHIP FOR EVERY 3 MONTHS. LET US AMEND PEOPLE'S REPRESENTATION ACT ACCORDINGLY URGENTLY.
ఎన్నిక అయిన ప్రజా ప్రతినిధులు పార్టీ గుర్తు మరియు పార్టీ ఎన్నికల మానిఫెస్టో పై ఎన్నిక అయ్యారు కనుక ప్రజా ప్రతినిధుల(పార్లమెంటరీ /లెజిస్లేటివ్ ) పార్టీ ప్రతి మూడు నెలలకొక సారి సమావేశము అయి నాయకత్వ సమీక్ష చేసుకోవాలి .
Comments