Heredity is natural social sense(thought). Politics is natural social philosophy(elite). When reading-voters are elite,why can't they be sensible about heredity ? BJP is ill-character party which naturally questions heredity in politics. But truth(power) prevails,has to prevail and will prevail OVER THREE GROUPS OF PUBLIC INFLUENTIALS at the ultimate which is soon.

అత్యంత ముఖ్యమైన సామాజిక(మానసిక) అంశము(ఆలోచన ) అయిన వంశ పారంపర్యత గురించి మరియు రాజకీయ (రాజధర్మము యొక్క రాజనీతి ) రంగములో దాని సంక్లిష్టత గురించి నేను చెప్పాలి-చెప్పవలసి ఉంటుంది -ఎందుకు చెప్పరాదు ?
    ఇక విషయానికొస్తే నా మాట ఏమంటే
   1. వంశ పారంపర్యత అనేది సామాజిక(మానసిక ) పరిష్కారము (సమాధానము ).
    2. వంశ పారంపర్యత ను నమ్మకపోతే సమాజములో కుటుంబ వ్యవస్థ ను నమ్మనట్లే .
    3. గతము,వర్తమానము మరియు భవిష్యత్తు ను నమ్ముతున్నాము కనుక వంశ పారంపర్యత నిర్వచనము అనగా తిరిగి గతము ,వర్తమానము మరియు భవిష్యత్తు ను నమ్ముట .
    4. అంటే బిజెపి (శీలము లేని పార్టీ )(సైతాను ) ,భారతీయ పోలీసు వారు ,భారతీయ న్యాయస్థానము వారు,భారత మావోయిస్టు పార్టీ మరియు భారతీయ మీడియా ఎంతగా ప్రశ్నించినప్పటికీ ఏదో ఒక నాటికి వంశపారంపర్యత అనేది "సహజ సిద్ధముగా నైతిక సమాజములో నిలుస్తుంది-నిలవాలి -ఎందుకు నిలువదు ? ".
   


     

Comments