O MANAGERS ! BLUE WORDS ARE FOR YOU. O WORKERS ! RED WORDS ARE FOR YOU.

మనిషి తన మాట(ఆలోచన)కు 'తనదైన పేరు మరియు సక్రమ స్వరము కలిపి' ఎదుటి వాడితో చెపితే ఎదుటి వాడు తన కోసము కాకపోయినా నలుగురు ఇతరుల ఆలోచన(మాట)(హృదయము) కోసము అయినా మార్పు చెందుతాడు . 
--------------------------------------------------------
మూడింట రెండు వంతులు మంది ప్రపంచములోని పని వారు(కార్మికులు) తాము పని చేస్తున్నాము కదా తమకు నైతికముగా - సక్రమముగా పొందవలసినది పొందలేక పోతున్నామని అనుకుంటుంటారు. 
అయితే సదరు పని వారు తెలుసుకోవలసినది ఏమంటే కేవలము "సదరు పని మీద ఆసక్తి" మరియు "సదరు పని గురించిన జ్ఞానము " కలిగి ఉంటే సరిపోదు .
-------------------------------------------------------- 
సదరు పని వారు "తమదైన వ్యక్తిత్వము మరియు నైతిక గుణము" కూడా కలిగి ఉంటేనే తాము నైతికముగా - సక్రమముగా సమాజ అభివృద్ధి లో పొందవలసిన వాటా పొందగలరు-పొందుతారు -ఎందుకు పొందరు ?  
అదీ సంగతి .            

Comments