TRUTH(POWER) BY BECOMING COMPLEX IS TO BE SIMPLE.

చట్టము(మానసికత)  అనేది పరిపక్వతలో సహజముగానే గౌరవించబడాలి.
----------------------------------------------------------
చట్టము అనేది చెడుగా ఉండరాదు మరియు మంచిగా ఉండాలి అని వ్రాసుకుంటే సరిపోదు.
ప్రస్తుత పరిపక్వ మానసికత(సామాజికత)లో చట్టము అనేది  సంక్లిష్టతగా (చెడుకు "చెడు యొక్క మంచిగా") ఉండాలి అని మార్పు చేసుకోకపోతే చట్టాలు చేసే వారు చేస్తూనే ఉంటారు మరియు చట్టాలు అతిక్రమించే వారు పెరుగుతూనే ఉంటారు.
అంతే కదా . 





   

Comments