You have got mind of your own "as other/s do". And you have got sense of your own to provoke other/s minds so that other/s make sense among themselves "through your ACTIONS by your mind application on your hand". In that way only,your word will be as much useful to self as that of other/s. VAAK (word)(heart) rules world in society. So your word must be discrete and disciplined.
ఇమిటేషన్ (అనుకరణ ) అనేది నటన కాదు .
నటన అనేది అంధ విశ్వాసములు అనగా ప్రేక్షకులలో నిరాశావాదము ,తిరోగమనవాదము,పలాయన వాదము ,శీల రాహిత్యము మరియు గుణ రాహిత్యము లను చర్చ ద్వారా స్వయం నిర్మూలన
చేసుకునేలా ప్రభావ శీలత .
అయితే అనుకరణ మరియు మోనో యాక్షన్ అనేది నటన గా "కనిపిస్తుంది " .
గుర్తుంచుకోండి ! కనిపించే దానికి కేవలము గౌరవము ఇవ్వాలి .
ఉండే దానిని లేదా నిలిచే దానిని నమ్మాలి .
----------
అలా కాకుండా కనిపించే దానిని నమ్మటము చేయడము మొదలు పెడితే ఆత్మ వంచన (అజ్ఞానము ) మరియు కుళ్ళు మానసికత గా నిలుస్తుంది .
తద్వారా "గుణ హీనత కలిగి" సమాజము ఆనేది నిర్వీర్యముగా నిలుస్తుంది .
Comments