That is why Indian national congress gave assembly and parliament tickets to factionists and rowdies in past elections to make factionists and rowdies self-eliminate by themselves.
రాయలసీమ ఫ్యాక్షనిజం అంటే శత్రువునే ప్రపంచముగా జీవించడము .
శత్రువునే ప్రపంచముగా భావించుట అనేది మానసిక బలహీనత .
ఎందుకంటే అసలు శత్రువు కనుక లేకపోతే మనిషి తిరిగి మనిషిగా నైతికముగా నిలువలేడు .
అయితే సమాజ పరిపక్వత వలన ఫాక్షనిజం మరియు రౌడీయిజం అనేవి వాటంతట అవే స్వయం నిర్మూలన చేసుకుంటాయి .
అందుకని విజ్ఞుడు అయిన వాడు ఫాక్షనిస్టులను మరియు రౌడీలను తనలో కలయిక చేసుకుంటాడు -చేసుకోవాలి -ఎందుకు చేసుకోడు ?
Comments