Truth is neither reality nor virtuality. Truth is "you" for(by)(of) me.

మనిషికి జాతీయత మరియు స్థానికత అనే రెండు అంశాలు "తిరిగి మనిషిగా నిలబెడతాయి ".
జాతీయత అనగా భాష ఉంటుంది .
భాష ఉంది కనుక దానికి ఉఛ్చారణ మరియు లిపి ఉంటాయి .
ఉఛ్చారణ అనగా మాటలు (ఆలోచనలు ).
మాట (ఆలోచన ) అనగా అక్షరముల క్రమము .
---------
క్రమము యొక్క అష్టమ స్థానములో అక్రమము ఉంది ఎందుకంటే అక్రమములో నుండి క్రమము పుట్టింది కనుక .
THERE IS ORDER IN DISORDER. BECAUSE THERE IS DISORDER IN ORDER.
---------

Comments