3/8th bolt means 6-by-16 which is law-by-social. Six means jnanam. Sixteen means buddhi. Buddhi(profession) and jnanam(consistency against adverse questions) are two sides of same coin so they are against each other.

ఆరు సామాజిక -మానసిక స్థాయిల గురించి నేను చెపుతాను .
“వ్యతిరేకత “ అనేది అన్నింటి కన్నా మొదటి స్థాయి .మొదలు అనేది క్రింద ఉంటుంది కదా !
“ముఖత “ అనేది రెండవ స్థాయి . రెండవ స్థాయి అనేది క్రింద నుండి రెండవ స్థానములో ఉంటుంది .
“మాట “ అనేది మూడవ స్థాయి . మూడవ స్థాయి అనేది క్రింద నుండి మూడవ స్థానములో ఉంటుంది .
“ ఆలోచన “అనేది నాలుగవ స్థాయి . నాలుగవ స్థాయి అనేది క్రింద నుండి నాలుగవ స్థానములో ఉంటుంది .
“వృత్తి ” అనేది అయిదవ స్థాయి . అయిదవ స్థాయి అనేది క్రింద నుండి అయిదవ స్థానములో
ఉంటుంది .
“భావన ” అనేది ఆరవ స్థాయి . ఆరవ స్థాయి అనేది క్రింద నుండి ఆరవ స్థానములో ఉంటుంది .











Comments