Those who aspire to be in power by anti-govt minded.media management will fall down from power by same anti-govt minded media management,


ఇలాంటి వెధవ నాయకుడికి రాజనీతి కి మరియు పాలనకు మధ్య తేడా తెలియదు . 
రాజనీతి అంటే తాను అజ్ణానముగా కనిపించడము ద్వారా ఇతరులందరినీ జ్ఞానులుగా చేయుట . 
పాలన అంటే తాను ఇతరులందరిలో జ్ఞానముగా నిలుచుట . 
————
————
 అయినా మీడియా వారిలో ప్రభుత్వ వ్యతిరేక వృత్తి ఉంది అని గ్రహించక మీడియా వారి ప్రాపకం ద్వారా అధికారములోకి రావాలని /వచ్చిన “మాజీ మహారాజా వంశ ప్రజాస్వామ్య నాయకులందరూ ” ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదు కదా . 
“తన దాకా వస్తే కానీ ..... “ అనే సామెత ఈ అరాచక వాద మాజీ మహారాజా వంశస్థులకు ప్రజాస్వామ్య భావప్రకటన స్వేచ్ఛ లో బాగా అతికిపోతుంది . 




Comments