దేవుడు(అవ్యక్తము) అనే వాడు ఏనాటికీ ఎవరికీ వ్యక్తము కానిది. కనుక ఉన్నాడా లేక లేడా అన్న మాటలు ఎప్పుడూ ఉంటాయి.

దేవుడు,దేవుడి పేరు మరియు  దేవుడి రూపాలు ఈ 
మూడింటి భిన్నత్వములో ఏకత్వము గురించి హిందూ 
స్వామీజీలు ఇతర మతస్థులకు వివరణ/విశ్లే్షణ ఇవ్వాలి.

Comments