బుద్ధి విచక్షణ లేకపొతే మంచి శీలత కలుగదు కదా.

సత్యము అంటే దైవము.
మనుషులను నడిపే భగవంతుడొక్కడే. 
సత్యమేవ జయతే. 
అంటే మోసము అంతిమముగా ఓడిపోతుంది.
మోసము అంటే ద్వైతము .
అయితే మోసము ఉనికి మనిషి(మాట) లో బుద్ధి విచక్షణ కలిగించుట కోసము . 
బుద్ధి విచక్షణ అంటే చెడుకు చెడు యొక్క చెడుగా ఉండుట . 
    

Comments