సత్యమొక్కటే. అయితే అది పది విధములుగా కనిపించవచ్చు. 2. మంచి ఆలోచన(మాట)లు అన్ని వైపుల నుండి రానివ్వండి. 3. ఆడవారితో భక్తి పూర్వకముగా వ్యవహరించాలి. మనలో ఇంకా లింగ వివక్ష ఉన్నదేమీ అని నా ఆవేదన. మానసికముగా ఎదుగుదాము.

కేవలము సక్రమత మరియు నైతికత ఉంటే సరిపోదు. తిరకాసు మాట పట్ల భక్తి కూడా కలిగి ఉంటేనే మానసిక సమతుల్యత కలుగుతుంది .  

Comments