అధికారముకు ఒకటే దారి. అది జ్ణాన ఆర్జన,ఓర్పు మరియు ఆలోచన. అది వదిలి అడ్డ త్రోవలు తొక్కితే ఆ అడ్డ త్రోవ వలనే అధికారము నుండి దిగి పోతావు.

నారా చంద్రబాబు నాయుడు గారూ! అధికారము కోసము అడ్డ దోవ అయిన 
మీడియా(నక్క వినయ) ప్రచారమును నమ్ముకుంటే అదే మీడియా
(నక్క వినయము) తిరిగి అధికారము నుండి  మిమ్ములను దించి వేస్తుందని మీకు తెలియదనుకుంటాను.

Comments