పాస్ మార్కులు ఉంటే ఇంటర్వ్యూలో ఇంకా ఎక్కువ మార్కులు ఎందుకు రాలేదని(కావాలని) అడగటము వ్యాపార(పారిశ్రామిక) వేత్త నేరము కాదా ? అని నేను పారిశ్రామిక వేత్తలను అడుగుతున్నాను. ఒక మాట వినే వాడికైనా ఉపయోగపడాలి లేదా వినే వాడి యొక్క వినే వాడికైనా ఉపయోగపడాలి.అంతే కానీ అతిగా మార్కులు సంపాదన చేస్తే నేరగాడు అవుతాడు అని ఉద్యోగము ఇచ్చే వారు గ్రహించాలి.

సబ్జక్టులో 35 మార్కులు సంపాదన చేయడమే 
విజయము(పాస్ ).
పాస్ కు పాస్ అంటే 34 మార్కులు లేదా అంతకన్నా 
తక్కువ సంపాదన చేయడము మరియు 66 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదన చేయడము అని విద్యారంగము గ్రహించాలి.

Comments