ఏమైనా చెప్పాలంటే సినిమా టికెట్ తో పాటు సినిమా ప్రమోషను బ్రోచరు ప్రేక్షకుడికి బుకింగ్ కౌంటరులో ఇవ్వవచ్చు కదా . వ్యాపారి నోరు తెరిస్తే అడుక్కోవడమే. నాయకుడు నోరు తెరిస్తే సంపాదనే మరి.
సినిమా విజయము కావాలంటే కథ మరియు పాత్రలు మాటలాడాలి . అంతే గానీ ప్రమోషన్ కోసము దర్శకులు మరియు హీరోలు మాటలాడితే సినిమా విజయవంతము కాదు .
Comments