ఏ స్టార్ హోటల్ కు వెళదాము ? అని ప్రియురాలి(కాబోయే భార్య)ని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ..... అని సమాధానమిస్తే ప్రశ్నించే వాడు తెలుసుకోవాలనే స్వరముతో అడుగుతున్నాడా లేక సమాధానమిచ్చే ప్రియురాలు తెలుసుకోవాలనే స్వరముతో చెపుతోందా? ఏది ఏమైనా ప్రతి ప్రియుడు లేదా ప్రియురాలు తన స్వరముకు అదే స్వరము అపస్వరము అవుతుంది కదా అని గ్రహించాలి.
ఒక మాట(ఆలోచన) అనేది ప్రశ్నించే స్వరముతో లేదా
తెలుసుకోవాలనే స్వరముతో చెప్పవచ్చు.కనుక
బుద్ధి(నైతిక సక్రమత) విచక్షణ కలిగి ఉండాలి.
------------------------------------------------
ప్రతి తల్లి తన పిల్లలకు జలుబు చేస్తే వేడి కలిగించే పధార్ధములు పెట్టాలి.మరియు దగ్గు వస్తే చలువ
కలిగించే పధార్ధములు పెట్టాలి.
బాలిక,కన్య,తల్లి ,వృద్ధాప్యము అన్నీ వేరు వేరుగా
తాను తీసుకోవాలి అలాగే ఇతరులు చూడాలి.
---------------------------------------------------
పెట్టటము కాదు పెట్టే వాడు చెప్పడము కూడా
చేయాలి.
చేయాలి.
----------------------------------------------------
Comments