వాదన(ఊహ) నుండి గౌరవము; గౌరవము నుండి పేరు; పేరు నుండి విలువ వస్తాయి-రావాలి-ఎందుకు రావు?
ప్రతి విద్యార్ధి మొదటగా "తిరకాసు ఆలోచన"(గణితము)(ఇంగ్లీష్) అధ్యాయములు నేర్చుకోవాలి .
తరువాత మాతృ భాషా సాహిత్యము(పద్యము)(గద్యము) అధ్యాయములు నేర్చుకోవాలి.
చివరన జీవ రసాయన శాస్త్రము యొక్క పరిపక్వత
గురించిన రసాయన చర్యల అధ్యాయములు
నేర్చుకోవాలి.
అంతిమముగా సమాజములో విలువల కొరకు
తమ నామ సహిత భావన మరియు
వ్యక్తీకరణ చేయాలి.

Comments