వ్యక్తీకరణ(సత్యము) బహిరంగము కావచ్చు. వ్యక్తీకరణ(సత్యము) బరితెగింపు కారాదు. వ్యక్తీకరణ బరితెగింపు అయితే హత్య చేయబడుదురు.

 బహిరంగము నగా నాలుగు నలుగురు ఉన్న గ్రూపులతో తాను వ్యక్తీకరణ చేయుట . 
బరితెగింపు  అనగా అంతకు మించి ఉన్న వారితో వ్యక్తీకరణ చేయుట . 
-----------------------------------------------------
     సామాజికత (మానసికత ) అనేది ఫ్లాట్ 180 డిగ్రీల నుండి రౌండ్ 360 డిగ్రీలకు ఎదుగుతోంది కాబట్టి ఏ నాయకుడు అయినా బహిరంగ సభ నిర్వహణ , పత్రికా సమావేశ నిర్వహణ మరియు విడియో సిడి  తయారీ -పంపిణీ -అమ్మకము మీద ఆశ 
వదులుకో వలసినదే .
----------------------------------------------------
       హొమియో వైద్యము మాదిరి వేడి (నొప్పి ) కలిగిస్తేనే నొప్పి పోయి  సంతోషముతో కూడిన సుఖము కలుగుతుంది . 
కనుక నన్ను నొప్పి కలిగించనీయండి .  
   

Comments