హంతకులకు ,దొంగలకు మరియు 34 మార్కులు సంపాదన చేసే అసాంఘికులకు దీవెనలు మరియు నమస్కారములు పెట్టటము హిందూ ధర్మ వ్యతిరేకము అని హిందూ స్వామిజీలకు తెలియదా ? హిందూ స్వామిజీలూ ! బాబాలూ ! ఆధ్యాత్మికత మరియు భౌతికత రెండూ ఒకటిగా తేలుతాయి కానీ ఒకటిగా ఉంచరాదు. హిందూ ధర్మమును నమ్ముకోకుండా స్వార్ధముగా వాడుకునే స్వామిజీలు-బాబాలు విశాల హిందూ ధర్మమును క్షయము కలుగచేస్తున్నారు. ఇది నా మాట.

దీవెనలు మరియు నమస్కారములు అనేవి 
అర్హత(విచక్షణ)కు లోబడి ఉండే అంశములు.

Comments