Relics of sati ; widow burning in india
THIS 'THOUGHT' MUST BE SEEN FROM EUROPEAN 'MINDSET' WHICH GIVES EQUALITY.
ఏ 'ఆలోచన' అయినా 'నిజరూపము' కలిగి ఉండాలంటే
'సక్రమ వృత్తి' కలిగి ఉండాలి.
లేనిచో అది ఊహ మరియు వాదన అవుతుంది కాని
'నిజము కాదు'.
నిజము కానిది నమ్మ రాదు.
-------------------------------------------------------
వాదన స్థలము ఏమంటే న్యాయస్థానము గది .
నిజము స్థలము ఏమంటే సమాజము.
తెలిసింది కదా మూఢాచారములు ఎలా హిందూ
సమాజములో ప్రవేశించాయో!
సర్వ ధర్మ సమ భావము అనేది 6000 సంవత్సరముల క్రితము సనాతన ధర్మములో ఉండేది.క్రమేణా
హిందువులలో అజ్ణానము మరియు అహంకారము పెరిగి కుల మతాలు పుట్టాయి.
ప్రపంచ హిందూ సమాజములో అంధ విశ్వాసములు
మరియు మూఢాచారములు హిందువులలో స్వార్ధ పరులు కలిగించుట వలన హిందూ సమాజము బలహీన పడి
కుల మతాలు పుట్టాయి.
హిందూ సమాజము ఎంతో విశాలమైనది మరియు
శాస్త్రీయమైనది.అయితే విశాలత్వమును మరియు శాస్త్రీయతను అతిగా వాడుకోరాదు కదా.
హిందూ సమాజములో ఆత్మ వంచన,ద్వైతము మరియు అరాచక జ్ణానముకు స్థానము లేదు.
ఎపుడైతే ఆత్మ వంచన,ద్వైతము మరియు అరాచక
జ్ణానము పుడుతుందో అప్పుడు ప్రపంచ మానవ
సమాజములో అన్య మత భావన పుడుతుంది.
ప్రస్తుతము ప్రపంచము ఒక కుగ్రామము గా మారింది.
కనుక ప్రతి వ్యక్తి ప్రాపంచికముగా ఉంటూ స్థానికతతో
జీవించాలి.
Comments