CARE-TAKERS NEED TAKE CARE AT NEXT. BEINGS NEED HAVE FEELINGS AT NEXT. లేకపోతే సమాజ జీవితము చప్పగా మరియు వాసన లేకుండా ఉంటుంది కదా.

మంచి చేయవయ్యా అంటే చెడు చేయటము లేదు కదా 
అంటే అది అర్ధ-సక్రమత అనిపించుకుంటుంది.
------------------------------------------------------------
నిజము గా ఉండి సాక్షిగా జీవించవయ్యా అంటే అబద్ధము గా ఉండటము లేదు కదా అంటే అది 
అర్ధ-నైతికత అనిపించుకుంటుంది.

Comments

Popular posts from this blog

Future is bright for all.