కుళ్ళు ఉన్నది నేర పరిశోధన అనే గాడిద చాకిరీ చేసే భారత పోలీసు వారిలో మరియు వారి యజమానులైన భారతీయ న్యాయస్థానముల వారిలో మాత్రమే. సమాచారము అనే విలువైన సంపదను అడిగి సేకరణ చేయకుండా దానిని దొంగతనము చేసిన వారే దొంగా! దొంగా! అని అరుస్తున్నారు "అతి" తెలివిగా. ఖబర్దార్ !

సమాజములో కుళ్ళును రాజకీయము తనలో 
కలుపుకున్నది. 
ఆ విశాల హృదయము కలిగి ఉన్న పాపానికి 
ఏకముగా రాజకీయమే కుళ్ళు అని ప్రకటన "చేసిన/చేస్తున్న వ్యక్తులపై" భారత జాతీయ కాంగ్రెసు యజమానిగా నేను ఈ నా బ్లాగ్ పో్స్ట్ ద్వారా సమాజములో దావా 
వేస్తున్నాను.
 

Comments