ప్రతి పది మందిలో ఒకరుగా ఉన్న (దాగుడు మూత ఆడుతూ పిచ్చివారిగా కనపడుతున్న వారిని) పాలించే జ్ణానులను నమ్మగలరు కాని గౌరవించలేరు-గౌరవించరాదు-ఎలా గౌరవించగలరు?. ప్రతి పది మందిలో ఒకరుగా ఉన్న "కుహనా మేధావులు మరియు ఆత్మ వంచకులు" అయిన తప్పులు ఎంచే భారత పోలీసు వారిని మరియు భారత మావోయిస్టులను గౌరవించగలము కాని నమ్మలేము-నమ్మరాదు-ఎలా నమ్మగలరు ?

అసాంఘికులైన పోలీసు వారిని మరియు భారత మావోయిస్టులను అసాంఘికులైన పోలీసు వారే మరియు భారత మావోయిస్టులే 
నమ్మరు .
---------------------------------------------- 
ఇక ప్రతి పది మందిలో ఒకరుగా అయిన పాలించే జ్ఞానులు (అసాంఘిక సాంఘికులు)(దాగుడు మూత ఆడుతూ పిచ్చి వారిగా కనిపిస్తున్న 
వారి ) గా ఉన్న వారు 'అసాంఘికులైన భారత పోలీసు వారిని మరియు భారత మావోయిస్టులను 
నమ్మగలరని ఎవరైనా ఎలా అనుకుంటారు ?  
----------------------------------------------------
భారత జాతీయ కాంగ్రెసు ఒక సముద్రము(నీరు త్రాగటానికి పనికిరాకపోయినా మేఘాలు సృష్టి చేసే శక్తి) వంటిది.
ప్రపంచములో మిగతా అన్ని రాజకీయ పార్టీలు నదులు(త్రాగేందుకు పనికివచ్చే శక్తి) వంటివి.
సముద్రమునుండి మేఘాల ద్వారా నది 
తయారవుతుందా? లేక నదుల నుండి 
సముద్రము తయారవుతుందా?      ఓ కుహనా మేధావులూ ! ఓ ఆత్మ వంచకులూ! 
అంటే భూమి మీద సముద్రము లేకుండా కేవలము నదులతో మేఘాలు తయారవుతాయా? అని మౌలికముగా 
నా ప్రశ్న.
ఏది ఏమైనా త్వరలో సముద్రములో అన్ని నదులు 
కలువబోతున్నాయి.
ఓ అసాంఘిక నిరాశావాదులూ!
ఆశావాద దృక్పధము కలిగి ఉండండి.
34 మార్కులు తెచ్చుకున్న మీ ఆలోచన(మాట)ను తిరిగి మీ మానసికతపై ప్రతి రెండో సారి ప్రయత్నించి 35 
మార్కులు సంపాదన చేసుకోండి.అంతే కాని చందా(అడుక్కునే) తత్వమును సమాజములో ఇకముందు కూడా 
కొనసాగనియ్యకండి.
 మంచి కాలము ముందుంది.
అన్నట్లు మీ ఊతపదము తిరిగి మీకే చెపుతున్నాను.  
"ఖబర్దార్ "! "ఖబర్దార్ "!


Comments