భారత జాతీయ కాంగ్రెసు అనేది స్వయంప్రకాశక నక్షత్రము. అది ఇతరులను తరువాతి దశలో నిజమైన జ్ణానులుగా చేస్తుంది. వ్యాపార పక్షాలు అనేవి ఉపగ్రహము మాదిరి సమాజములోని ప్రత్యర్ధి ప్రశ్నలకు చెడు(మాట లేదా ఆలోచన అక్రమత మరియు మాట లేదా ఆలోచన నిలకడ లేమి) వలన మాత్రమే వెలుగుతాయి. భారత జాతీయ కాంగ్రెసు అనేది విధి. అరాచక మరియు తిరోగమన పార్టీలు కేవలము అవసరత మాత్రమే.
వ్యక్తిగతముగా సంక్లిష్టతలతో ఎవరైనా జ్ణానము
(knowledge) ను సన్యసించుట(sharing)
ద్వారా జ్ఞాన ఆర్జన(gaining) చేయుచున్నప్పుడు వ్యక్తులలో biochemical reactions జరిగి అహంకారము అనే by-product
కూడా ఉత్పత్తి అవుతుంది.
సదరు అహంకారమును విసర్జిస్తేనే ఆ జ్ఞాని నిజమైన జ్ఞానిగా స్వయం ప్రకాశకముగా ఉంటాడు .
------------------------------------------------
లేనిచో ఉపగ్రహము మాదిరిగా ఏదైనా నక్షత్రము వెలుతురు దానిపై పడితేనే వెలుగుతాడు .
-------------------------------------------------
Comments