నటన అంటే బాగా తెలిసిన ఒక మహా నటుడు నిజ జీవితములో అధికారము కోసము రాజకీయ ప్రపంచములోకి వస్తున్నప్పుడు తనదైన పని తాను చేయడము వదిలివేసి రాజకీయాలలోకి తన(నటుడి) రాక ఔచిత్యము గురించి తనను తాను ప్రశ్నించుకోక పోవడమును మించిన దరిద్రము ప్రజలకు ఇంకేముంటుంది ? డైలాగులు చెప్పే వృత్తిలో ఉన్న వాడు ఈ ప్రపంచ రాజకీయాలు కూడా డైలాగులు చెప్పడము అనుకుంటే ప్రజలు సదరు మహా నటుడికి డైలాగులు చెప్పడము మరియు నిజ జీవిత నాయకత్వ మాటలు వేరు వేరు అని మరణానంతరము దశాబ్ద కాఅలము తరువాత తెలియచెప్పుతారు కదా. ఆత్మాభిమానమును కలిగి ఉండాలి. అంతే కాని ఆత్మాభిమానమును వాడుకోరాదు. నిజము నిప్పు వంటిది. నటుడి నటన నిజములో చెల్లదు. అది కేమేరా ఎదురుగా లేదా రంగస్థలముమీద మాత్రమే. ప్రపంచములో ప్రస్తుతము ప్రతి ముగ్గురి వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు సైతానులే. ఇది నా మాట. నా మాట సత్యము.

మనకు ఏది లేకపోతే దాని గురించి మాటలాడుకుని 
దానిని " వాడుకుంటాము"కదా
అది మనిషి మొదట దశలో ఆత్మఅభిమానము,కుల
గౌరవము మరియు మత విశ్వాసము విషయములో కూడా జరుగుతుంది.
అందువలననే మనిషి ప్రత్యర్ధి ప్రశ్నలకు మరియు కాలపరీక్షకు నిలబడి "నిజముగా తనమతపరమైన విశ్వాసులుగా జీవించాలి".
సైతాను(దైవ వ్యతిరేకి) కూడా దైవ అరాధకుడే. 
అయితే సైతాను తన అరాధనతో దైవమును "వాడుకుంటాడు".


Comments