మానసిక రోగులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు దేశ ప్రధాన మంత్రి ఇకనైనా దీర్ఘ ప్రణాళికలు మాని ఆరోగ్య మంత్రిత్వ శాఖపై తమ దృష్టిని కేంద్రీకరించి ఆత్మ వంచన అనే తమ మానసిక రోగముకు ముందు తమ మాట(ఆలోచన)పై తమ మానసికతను పెట్టటము ద్వారా చికిత్స చేయించుకుని ప్రజలందరికీ ఆత్మ వంచన అనే మానసిక రోగముకు చికిత్స అందించే పనిలో ఉన్న తరువాత పరిశ్రమల అభివృద్ధి గురించి ఆలోచించడము మంచిది. లేకపోతే ఇలా వ్రాసినందుకు ఇది నా మానసిక రోగముగా గుర్తించి చికిత్స గురించి ముఖ్యమంత్రి మరియు ప్రధాన మంత్రి ఆలోచన చేస్తున్నారా ? అన్ని దరిద్రాలకు మూలము అనేది ప్రజల మానసిక నైతిక - సక్రమత లేమి వలన అని అందరూ గ్రహించాలి. "అందరికీ" ఆరోగ్యమే మహాభాగ్యము.

ప్రజలు అందరూ ఆరోగ్యము(మానసిక సమతుల్యత) కలిగి ఉండుట అనేది సమాజములో "మొదటి విలువైన 
సంపద".
ఆరోగ్యము అనేది సమతుల్య ఆహార,వ్యాయామ మరియువిశ్రాంతి వలన కలుగుతుంది.దానికి ప్రజలలో జ్ణానము 
అవసరము.
--------------------------------------------------
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు 
ప్రస్తుత భారత దేశ ప్రధాన మంత్రి ఇరువురూ 
కూడా ప్రజలకు ఆరోగ్యము మీద బడ్జెట్ లో 
మూడవ వంతు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలము 
అభివృద్ధి పేరుతో పరిశ్రమల స్థాపన చేసే వారికి అన్ని సామాజిక వర్గాల నుండి సేకరిస్తున్న పన్ను ఆదాయముతో 
వసతులు కల్పించడము వారి మానసిక అనారోగ్యము(బలహీనత)ను సూచిస్తోంది.  

Comments

Popular posts from this blog

Future is bright for all.