వస్తున్నాయి ! వస్తున్నాయి ! జగన్నాధ రధ చక్రాలు వస్తున్నాయి ! క్రమశిక్షణ కావాలి.

రోగ గ్రస్తులైన ప్రజలు వీధులలో తమ రోగముల గురించి మాటలాడరాదు .
అది అసభ్యత.
మూడవ పార్టీ చెవికి కి వినటానికి బాగుండదు. 
కనుక వినే వారి ఇంటికి వెళ్ళి  లేదా తమ ఇంటికి రమ్మని అడిగి 
తమ రోగముల గురించి వివరించాలి.
-------------------------------------------------
చిన్న చిన్న విషయాలే సమాజానికి ఎంతో విలువ(మంచి రుచి మరియు 
సువాసన) కలిగిస్తాయి.   

Comments