కనుక ఇకనైనా కళ్ళు తెరిచి ప్రపంచ సమాజములో స్థానికత(విశ్వ హిందూత్వము) ను ప్రపంచములో నేర పరిశోధన భాద్యత నిర్వహణ చేసే భారత పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము వారు అమలు పరచాలి. రోగముకు మందు అనేది రోగమే కానీ ఆహారము కాదు అని భారత పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము వారు గుర్తించాలి. ఇంకెంత ధన(కుల భావన) నష్టముకు మరియు ప్రాణ(మత విశ్వాస) నష్టము కు భారత పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము వారు కుట్ర పన్నుతారు ? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను.
ఆత్మ వంచన చేసుకుని నేర పరిశోధన చేసే పోలీసు వారు లేదా న్యాయ(బంగారు)-నిపుణులు (శాస్త్ర వేత్తలు) లేదా భారతీయ మావోయిస్టులు లేదా భారతీయ న్యాయస్థానము వారు,అమెరికా ప్రభుత్వము మరియు రష్యా ప్రభుత్వము చేయవలసిన పని భూ ప్రపంచములో రాజకీయము కాదు కదా.
మరి ఇన్నాళ్ళూ సదరు పైన తెలిపిన వారు చేసినది ఏమిటో ? సదరు పైన తెలిపిన వారు సమాజములో ఎంత ధన (కుల భావన) నష్టము మరియు ప్రాణ (మత విశ్వాస) నష్టము చేసారో వారికి మరియు ప్రపంచ ప్రజలందరికి తెలుసును .
మరి ఇన్నాళ్ళూ సదరు పైన తెలిపిన వారు చేసినది ఏమిటో ? సదరు పైన తెలిపిన వారు సమాజములో ఎంత ధన (కుల భావన) నష్టము మరియు ప్రాణ (మత విశ్వాస) నష్టము చేసారో వారికి మరియు ప్రపంచ ప్రజలందరికి తెలుసును .
Comments