పది రకాలుగా చెప్పనిస్తేనే సంపూర్ణముగా చెప్పగలిగినట్లు మరియు చెప్పినట్లు.అయితే సత్యము ఒక్కటే. సైతాను అనగా దైవ అరాధన చేసే దైవ వ్యతిరేకుడు. సైతానుకు సైతానుగా ఉండటమే మనిషిగా పుట్టిన వాడు తనలోని జంతులక్షణములు వదిలి పుష్పించే-ఫలించే మనిషిగా తయారవటము అని అందరూ గ్రహించాలి. నేను ప్రపంచ ప్రజలను కోరేది ఒక్కటే. అది ఏమంటే కుల(భావన) విమర్శ అనేది నిజమైన సాంఘికత మరియు మత ఉన్మాదము(చాందసము) అనేది నిజమైన అసాంఘికత అని అందరూ గ్రహించాలి. తద్వారా అందరూ నటనలో జీవించటము వదిలి 'హేతుబద్ధ విశ్వాసులుగా' నిజముగా సంతృప్తికరమైన తమ జీవితము జీవిస్తారు.

భావ స్వేచ్చ(భాద్యత) అనేది (చెప్పేవారి మరియు వినే/చదివే వారి) ఇద్దరి సమిష్టి బుద్ధి సక్రమతతో  
కూడుకున్నది.
---------------------------------------------
ఇద్దరి సమిష్టి బుద్ధి సక్రమత అనగా చెప్పే వారి మాటను పూర్తిగా చెప్పనీయాలి మరియు వినే/చదివే వారి మాటను విన/చదవనీయాలి.
----------------------------------------------




Comments