Those who articulate well can't modulate well "as is the case of M.Venkaiah Naidu". Users can never be believed by believers. And those who modulate well can't articulate well .
చాలా తెలివిగా "ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు " మాట్లాడుతున్నారు . హిందూ అనే మాట అనేది చాలా మంచి మాటే . అయితే మంచి మాటను "వాడుకోవడము " అనేది భారతీయ పోలీసు పార్టీ అయిన బీజేపీ చేస్తోంది . అది మంచిది కాదు కదా ! హిందూస్తాన్ అనేది అందరినీ కలుపుకునే మాట అయినప్పటికీ దానిని వాడుకునేది "ముస్లిములను హిందువుల నుండి విభజించు కోవడము తద్వారా చెడును కలయిక చేసుకోవడము కొరకు అని బిజెపి వారికి తెలియదు . బాగా చెప్పే వారు బాగా నిలవలేరు .