Tamasoma JYOTHIRGAMAYA..... March unto light....

చెడుగా కనిపించు .
ఇతరులు తన మైండ్ ను రెచ్చగొట్టటం వలన కలిగే భావోద్రేకము (మంట ) (కోపము ) తరువాత భావోత్తేజము (వెలుగు ) నిలవాలి .
ప్ర్రశ్నలు వేయరాదు .
మాట క్లుప్తత (సెన్స్ ఆఫ్ ప్రెసిషన్ ) తప్పనిసరి .
మంచి గుణ శీలములు తప్పనిసరి .
 మంచి(నిలకడ కలిగిన )  పేరు (ఆలోచన ) సంపాదన తప్పనిసరి .



ప్రతి రోజు  6400 అడుగులు(అనగా 2 కి . మీ )  మొత్తము సాధారణ నడక నడవండి . 
దానిని మించిన పుణ్యము మరియు ఆరోగ్యము (మానసిక సమతుల్యత ) (పురుషార్ధము ) లేదు . 
------
విద్య అనేది వ్యాపారమే . 
అర్ధము చేసుకోవాలని అడిగే వాడికి అడిగినంత ఇచ్చే వ్యవస్థ . 
------







Comments