Nobody can rob other/s and retain robbed money with himself/herself forever. Because robbed money will be robbed naturally later.
"దోచుకోవడము " అనే మాట అనేది దినపత్రికలలో ఎక్కువగా వ్రాస్తున్న మాట .
ఎవరిని ఎవరు దోచుకుంటారు -దోచుకోవాలి -దోచుకోరాదు అనే మాట గురించి మాట్లాడుదాము .
గుర్తుంచుకోండి ! తనంతట తానుగా కావాలని అజ్ఞానముగా మోసపోవడమును దోచుకోవడము అని అనరాదు .
మరియు దోచుకున్న వాడిని సహజ న్యాయ సూత్రము ప్రకారము దోచుకోవాలి .
అలాగే తనది కాని దానిని కలిగి ఉండాలని అనుకోవడము కూడా "మానసిక దోపిడీ " అవుతుంది .

Comments