No court should not question society and/or govt. Because no court is above society or govt. Court is creation of society and govt towards solving crime among criminals. Court is not supposed to eliminate criminals "without reforming criminals and sent back to society and/or govt". Nara Chandrababu Naidu and his followers must note that court is path but not goal for social truth(power) among public.

మిత వాదిగా ఉన్న వాడే నిజమైన అతివాదిగా నిలుస్తాడు . దానినే అంతిమములో మాట (ఆలోచన ) గెలుపు లేదా సత్యము అంటారు .
-----
అతివాదిగా ఉన్న వాడే నిజమైన మితవాదిగా నిలుస్తాడు . దానినే అంత్యకాలములో మాట (ఆలోచన ) గెలుపు లేదా మోసము అంటారు .
------
ఎవరైనా సమాజ వ్యవస్థలో "మోసకారిగా " నిలవాలని సాధన చేయరు కదా !
ప్రతి ఒక్కరూ "సమాజ వ్యవస్థలో సత్యవాదిగా " నిలవాలని సాధన చేస్తారు కదా !
అయితే అపరిపక్వ మానసికత లో "సత్యవాది లోక విరోధి గా " నిలుస్తాడు .
కనుక ఎవరైనా మాటను రెచ్చగొడితే ఓర్పు కలిగి ఉండాలి .
------
ఎందుకంటే పరిపక్వ మానసికతలో "మోసకారి లోక విరోధి గా " తేలుతాడు .
So villain must die to be forever "at the end of part two".
Because there is no part three in socio-legal morality.
Pl.understnad !





Comments